కంటెంట్‌కు వెళ్లు

జీవం, మరణం

జీవం

జీవితానికి అర్థం ఏంటి?

‘అసలు మనం ఎందుకు జీవిస్తున్నాం?’ అని మీరెప్పుడైనా ఆలోచించారా, ఆ ప్రశ్నకు బైబిలు ఏమి జవాబు ఇస్తుందో తెలుసుకోండి.

జీవితంలో నేనేం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు?

దేవుని ఇష్టం ఏమిటో తెలుసుకోవడానికి మీకు ఒక ప్రత్యేకమైన సంకేతం, దేవుని పిలుపు లాంటివి అవసరమా? దీని గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోండి.

శాశ్వతకాలం జీవించాలంటే ఏమి చేయాలి?

దేవుని ఇష్టం నెరవేర్చే వ్యక్తులు శాశ్వతంగా జీవిస్తారని బైబిలు మాటిస్తోంది. మనం ఏ మూడు పనులు చేస్తే దేవుడు ఇష్టపడతాడో పరిశీలించండి.

ఆత్మ అంటే ఏమిటి?

ఆత్మ అంటే మనలో ఉండేదా? మనం చనిపోయిన తర్వాత కూడా అది బ్రతికే ఉంటుందా?

‘జీవగ్రంథంలో’ ఎవరి పేర్లు ఉంటాయి?

తనకు నమ్మకంగా ఉన్నవాళ్లను గుర్తుంచుకుంటానని దేవుడు మాటిచ్చాడు. ‘జీవగ్రంథంలో’ మీ పేరు ఉందా?

మరణం

మనుషులు ఎందుకు చనిపోతున్నారు?

ఈ ప్రశ్నకు బైబిలు ఇచ్చే జవాబు ఓదార్పును, నిరీక్షణను ఇస్తుంది.

చనిపోయాక ఏమి జరుగుతుంది?

చనిపోయినవాళ్లకు, చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసా?

శవదహనం గురించి బైబిలు ఏం చెప్తుంది?

అంత్యక్రియల్ని ఖచ్చితంగా ఈ పద్ధతిలోనే చేయాలనే స్పష్టమైన నిర్దేశం ఏదైనా ఉందా?

నాకు చనిపోవాలని ఉంది—ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినప్పుడు బైబిలు నాకు సహాయం చేయగలదా?

చనిపోవాలనుకునేవాళ్లకు బైబిల్లో ఎలాంటి మంచి సలహాలు ఉన్నాయి?

మరణ భయం—మీరు ఎలా అధిగమించవచ్చు?

మరణం గురించి అతిగా భయపడడం మానేస్తే మీరు జీవితాన్ని ఆనందించగలరు.

చనిపోబోయే ముందు ఎదురైన అనుభవాలు—వాటి అర్థం ఏమిటి?

అవి మరణం తర్వాతి జీవితానికి సంబంధించిన దృశ్యాలా? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్లోని లాజరు వృత్తాంతం మనకు సహాయం చేస్తుంది.

మన౦ ఎప్పుడు చనిపోతామనేది ము౦దే రాసిపెట్టి ఉ౦టు౦దా?

చనిపోవడానికి ఓ సమయ౦ ఉ౦దని బైబిలు ఎ౦దుకు చెప్తో౦ది?

మెర్సీ కిల్లింగ్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?

ఒక వ్యక్తి తీవ్రమైన జబ్బుతో బాధపడుతుంటే అప్పుడేమి చేయాలి? ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన ప్రాణాల్ని కాపాడుకోవాలా?

పరలోకం, నరకం

పరలోక౦ అ౦టే ఏమిటి?

బైబిల్లో పరలోక౦ అనే పదానికి ముఖ్య౦గా మూడు అర్థాలున్నాయి.

పరలోకానికి ఎవరు వెళ్తారు?

మంచివాళ్లందరూ పరలోకానికి వెళ్తారని చాలామంది అనుకుంటారు. కానీ బైబిలు ఏమి చెప్తోంది?

నరకం అంటే ఏమిటి? ఎప్పటికీ హింసలు పెట్టే స్థలమా?

దేవుడు చెడ్డవాళ్లను నరకాగ్నిలో శిక్షిస్తాడా? పాపానికి నరకమే శిక్షా? ఈ ప్రశ్నలకు బైబిలు ఇస్తున్న జవాబులు తెలుసుకోండి.

నరకానికి ఎవరు వెళ్తారు?

మంచివాళ్లు నరకానికి వెళ్తారా? ఏ మనిషైనా నరకం నుండి బయటికి రాగలడా? నరకం శాశ్వతంగా ఉంటుందా? ఈ ప్రశ్నలకు జవాబులు బైబిల్లో ఉన్నాయి.

అగ్నిగుండం అంటే ఏమిటి? ఇది కూడా పాతాళం లేదా గెహెన్నాలాంటిదేనా?

“పాతావలోకము ... తావపుచెవులు” యేసు దగ్గర ఉన్నాయి. అయితే ఆయన దగ్గర అగ్నిగుండపు తావపు చెవి కూడా ఉందా?

బైబిల్లో పర్గేటరీ లేదా పాపవిమోచనా లోకం గురించి ఉందా?

ఈ సిద్ధాంతం ఎలా పుట్టుకొచ్చిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

జంతువులు పరలోకానికి వెళ్తాయా?

పెంపుడు జంతువులకు ఒక పరలోకం ఉన్నట్లు బైబిలు చెప్పట్లేదు. దానికి సరైన కారణమే ఉంది.

చనిపోయినవాళ్లు బ్రతుకుతారా?

పునరుత్థానం అంటే ఏమిటి?

ఎవరెవరు మళ్లీ బ్రతుకుతారో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు.

బైబిలు పునర్జన్మ గురించి బోధిస్తోందా?

చనిపోయాక ఒక వ్యక్తికి ఏమి జరుగుతుంది?