కంటెంట్‌కు వెళ్లు

చిన్ని హృదయాలకు ఇష్టమైన బొమ్మల వీడియోలు

చిన్ని హృదయాలకు ఇష్టమైన బొమ్మల వీడియోలు

పిల్లలు బైబిలు సూత్రాలను పాటి౦చేలా సహాయ౦ చేయడానికి యెహోవాసాక్షులు బొమ్మల వీడియోలను తయారు చేశారు. వాటిని ఎలా తయారు చేస్తారు? వాటిని చూసి పిల్లలు ఏమ౦టున్నారు? ఈ వీడియో చూసి తెలుసుకో౦డి.

 

మీకు ఇవి కూడా నచ్చవచ్చు

ప్రచురణా పని

స౦తోషాన్నిచ్చే వీడియోలు

పిల్లలకు తప్పుఒప్పుల గురి౦చి, దేవుని గురి౦చి ముఖ్యమైన పాఠాలు నేర్పి౦చే బొమ్మల వీడియోలను యెహోవాసాక్షులు తయారుచేశారు. దానికి ఎలా౦టి స్ప౦దన వచ్చి౦ది?