కంటెంట్‌కు వెళ్లు

బొమ్మలతో సరదాగా నేర్చుకుందాం

మీ తర్వాతి కుటుంబ బైబిలు అధ్యయనంలో చేర్చడానికి, ప్రింట్‌ తీసుకునేలా తయారుచేయబడిన బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. ప్రతీ బొమ్మను డౌన్‌లోడ్‌ చేసుకుని, ప్రింట్‌ తీయండి. ఇప్పుడు రంగులు వేసి లేదా చుక్కలను కలిపి ఆ బొమ్మను పూర్తి చేయండి. తర్వాత ఆ పేజీలో ఉన్న ప్రశ్నలకు జవాబులు రాయండి.