కంటెంట్‌కు వెళ్లు

బొమ్మలతో బైబిలు కథలు

ఆన్‌లైన్‌లో గానీ, ప్రింట్‌ తీసుకున్న PDFలో గానీ ఓ బైబిలు కథను చదువుతుండగా ఆ సన్నివేశాలు మీ కళ్ల ముందే జరిగినట్లుగా చూడగలుగుతారు. ఆ తర్వాత, మీ కుటుంబమంతా కలిసి, ఆ కథ చివర్లో ఉన్న ప్రశ్నలకు జవాబులు ఆలోచిస్తూ దాని నుండి మీరు నేర్చుకున్న చక్కని పాఠాలు చర్చించండి.