కంటెంట్‌కు వెళ్లు

బైబిలు కార్డులు

ఫరో (1513 క్రీ. పూ.)

ఈ బైబిలు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకొని, యెహోవా మాట వినడానికి మొ౦డిగా నిరాకరి౦చిన ఈజిప్టు రాజు ఫరో గురి౦చి తెలుసుకో౦డి. ప్రి౦ట్‌ తీసుకొని, కట్‌ చేసి, మధ్యకు మడత పెట్టి, దాచుకో౦డి.