కంటెంట్‌కు వెళ్లు

బైబిలు చదవడం, అధ్యయనం చేయడం

బైబిలు చదవడం

బైబిలు ఎ౦దుకు చదవాలి?

లక్షలమ౦ది బైబిలు చదవడ౦ వల్ల ఎలా ప్రయోజనాలను అనుభవి౦చారు?

బైబిలు చదవడానికి ప్రణాళికలు

రోజూ బైబిలు చదవాలనుకున్నా, బైబిల్లోని చరిత్ర తెలుసుకోవాలన్నా, కొత్తగా బైబిలు చదవడం మొదలుపెట్టాలనుకున్నా ఈ పట్టిక మీకు ఉపయోగపడుతుంది.

బైబిలు నాకెలా సహాయం చేయగలదు?—1వ భాగం: మీ బైబిలు గురించి తెలుసుకోండి

మీకు పురాతనమైన ఒక పెద్ద ఖజానా పెట్టె కనిపిస్తే, దానిలో ఏముందో మీకు చూడాలనిపించదా? బైబిలు కూడా ఒక ఖజానా పెట్టెలాంటిదే. దాంట్లో తెలివినిచ్చే ఎన్నో రత్నాలు ఉన్నాయి.

బైబిలు నాకెలా సహాయం చేయగలదు?—2వ భాగం: బైబిలు చదవడాన్ని ఎలా ఆనందించవచ్చు?

లేఖనాల్లో జీవం పోయడానికి ఉపయోగపడే ఐదు సూచనలు చూడండి.

బైబిలు అధ్యయనం

బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఏమి కావాలి?

మీరు ఎవరైనా సరే, పరిశుద్ధ లేఖనాల్లోని దేవుని సందేశాన్ని అర్థం చేసుకోవడం మీకు సాధ్యమే.