ప్రార్థన
ఎందుకు ప్రార్థించాలి?
ఎందుకు ప్రార్థించాలి? దేవుడు నా ప్రార్థనలకు జవాబిస్తాడా?
దేవుడు మీ ప్రార్థనలకు జవాబిస్తాడా లేదా అనేది మీరు ఎలా ప్రార్థిస్తున్నారనే దానిమీదే ఆధారపడి ఉంది.
దేవుడు మన ప్రార్థనల్ని వింటాడా?
సరైన విధంగా ప్రార్థిస్తే దేవుడు వింటాడని బైబిలు మనకు హామీ ఇస్తుంది.
ప్రార్థన—మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటి?
మీరు రోజూ ప్రార్థన చేయడం మొదలుపెడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
“మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి”
ఆందోళన కలిగించే ఏదైనా ఒక విషయం గురించి మీరు దేవునికి ఎలా చెప్పుకోవచ్చు? అలా చెప్పుకోవడం ఆందోళనతో బాధపడుతున్న వాళ్లకు ఎలా ఊరటనిస్తుంది?
ఎలా ప్రార్థించాలి?
దేవుడు మీ ప్రార్థనలు వినాలంటే ఏమి చేయాలి?
ఎప్పుడైనా, ఎక్కడైనా, గట్టిగా అయినా లేదా మనసులో అయినా దేవునికి ప్రార్థించండి. దేని గురించి ప్రార్థించాలో కూడా యేసు మనకు నేర్పించాడు.
నేను వేటి కోసం ప్రార్థించవచ్చు?
మన వ్యక్తిగత విషయాలు, తాను పట్టించుకోదగినవి కాదని, విలువ లేనివని దేవుడు అనుకోడు, ఎందుకో తెలుసుకోండి.
దేవుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఉండండి
మనం ఎలా ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనలు వింటాడు, మనల్ని దీవిస్తాడు?
దేవుడు అన్ని ప్రార్థనల్ని వింటాడా?
ఒకవ్యక్తి తన స్వార్థం కోసం ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన వింటాడా? ఇంట్లో భార్యను హింసించి, తర్వాతి రోజు దేవుని దీవెనల కోసం ప్రార్థిస్తే దేవుడు అతని ప్రార్థన వింటాడా?
కొన్ని ప్రార్థనలకు దేవుడు ఎందుకు జవాబివ్వడు?
Like a loving father, Jehovah God welcomes our prayers. But will God grant our every request?
దేవుడు కొన్ని ప్రార్థనలు ఎందుకు వినడు?
దేవుడు ఎలాంటి ప్రార్థనలకు జవాబివ్వడో, ఎలాంటి వ్యక్తుల ప్రార్థనలు వినడో తెలుసుకోండి.
యేసు పేరిట ఎందుకు ప్రార్థించాలి?
యేసు పేరిట ప్రార్థిస్తే దేవుణ్ణి ఘనపర్చినట్లు అవుతుంది, యేసును కూడా గౌరవించినట్లు అవుతుంది. ఎలాగో తెలుసుకోండి.
మనం యేసుకు ప్రార్థన చేయవచ్చా?
స్వయంగా యేసే ఆ ప్రశ్నకు జవాబు ఇస్తున్నాడు.
నేను పరిశుద్ధులకు ప్రార్థించాలా?
మనం ఎవరికి ప్రార్థించాలని బైబిలు చెప్తుందో తెలుసుకోండి
ఎప్పుడైనా ప్రార్థించండి
యెహోవాకు ఎప్పుడు, ఎక్కడ ప్రార్థించవచ్చో ఈ వీడియో పిల్లలకు నేర్పిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

