కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు—మంచి సలహాలు, 2వ సంపుటి

యువత అడిగే ప్రశ్నలు—మంచి సలహాలు, 2వ సంపుటి

మనందరికి మంచి సలహాలు కావాలి! యువత అడిగే ప్రశ్నలు—మంచి సలహాలు, 2వ సంపుటిలో సరిగ్గా అలాంటి సలహాలే ఉన్నాయి. ఈ పుస్తకంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది యువతీయువకుల ఇంటర్వ్యూలు ఉన్నాయి. బైబిల్లోని మంచి సలహాలు వారికి ఎంతో ఉపయోగపడ్డాయి. అవి మీకూ ఎలా సహాయం చేస్తాయో చూడండి.

ఈ కింది విషయాల్లో మీకు వచ్చే ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి:

  • అమ్మాయి/అబ్బాయి

  • జీవితంలో వచ్చే మార్పులు

  • స్నేహితులు

  • స్కూల్‌, మీ తోటివాళ్లు

  • డబ్బు

  • మీ మమ్మీ డాడీ

  • మీ ఫీలింగ్స్‌

  • ఆట పాట

  • దేవునితో మీ సంబంధం

మీరు ఈ పుస్తకాన్ని PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు, లేదా ప్రింట్‌ చేసిన పుస్తకం కోసం మా ఆఫీసుకు రిక్వెస్ట్‌ పంపించండి.

గమనిక: PDF ఫార్మాట్‌లో ఉన్న పుస్తకంలోని కొన్ని భాగాల్లో మీరు నోట్సు రాసుకోవచ్చు. మీ ఫోన్‌ లేదా కంప్యూటర్‌లో ఈ ఫీచర్‌ ఉంటే, ప్రశ్నలకు జవాబులు లేదా నోట్సు రాసుకోవచ్చు.