కంటెంట్‌కు వెళ్లు

బైబిలు స్టడీ కోసం

అధికారం కావాలి అనే కోరికకు దూరంగా ఉండండి!

అధికారం సంపాదించుకోవాలి అనే కోరిక ఎంత ప్రమాదమో దావీదు, అబ్షాలోము, యోవాబు కథ నుండి నేర్చుకోండి. దీనిని డౌన్‌లోడ్‌ చేసుకుని, ఈ కథను బైబిల్లో చదువుతూ అది మీ ముందు నిజంగా జరుగుతున్నట్లు ఊహించుకోండి!