కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

ఆటల గురిచి నేనేమి తెలుసుకోవాలి?

ఆటల గురిచి నేనేమి తెలుసుకోవాలి?

 ఆటల వల్ల మనకు మచి జరగవచ్చు లేదా చెడు జరగవచ్చు. మన ఎలాటి ఆటలు ఆడతా, ఎలా ఆడతా, ఎతసేపు ఆడతా అనే వాటిమీద అది ఆధారపడి ఉటుది.

 ఆటల వల్ల ప్రయోజనాలేటి?

 ఆటలు ఆడడ వల్ల ఆరోగ్యగా ఉటా. శారీరక వ్యాయామ ‘ప్రయోజనకర’ అని బైబిలు చెప్తుది. (1 తిమోతి 4:8) రైయన్‌ అనే యువకుడు ఇలా అటున్నాడు, “ఆటల వల్ల శరీర ఎప్పుడూ చురుగ్గా ఉటుది. ఇట్లో కూర్చుని వీడియో గేమ్స్‌ ఆడుకోవడ కటే అది చాలా మచిది.”

 ఆటలు ఆడడ వల్ల ఒక జట్టుగా పనిచేయడ, క్రమశిక్షణ నేర్చుకుటా. ఆటకు సబధిచిన ఒక ఉపమానాన్ని ఉపయోగిస్తూ బైబిలు ఓ మచి విషయ చెప్తుది. అదేటటే, ‘పరుగు పదెలో అదరూ పరుగెత్తినా ఒక్కరే బహుమాన పొదుతారు. పదెలో పోరాడే ప్రతీఒక్కరు అన్ని విషయాల్లో మితగా [నిగ్రహగా] ఉటారు.’ (1 కొరిథీయులు 9:24, 25) దీనిబట్టి మనకు ఏ అర్థమౌతుది? ఒక ఆటను నియమాల ప్రకార ఆడాలటే నిగ్రహ, సహకార అవసర. అబిగేల్‌ అనే యువతి ఆ విషయాన్ని ఒప్పుకుటూ ఇలా చెప్తుది, “ఆటలు ఆడడ వల్ల, తోటివాళ్లతో ఎలా మాట్లాడాలో, వాళ్లతో ఎలా సహకరిచాలో నేను నేర్చుకున్నాను.”

 ఆటలు ఆడడ వల్ల స్నేహితులు దొరుకుతారు. ఆటలు ఆడేవాళ్లు ఒకరికొకరు దగ్గరౌతారు. జోర్డన్‌ అనే యువకుడు ఇలా అటున్నాడు, “నిజానికి ప్రతీ ఆటలోనూ ఎతోకొత పోటీతత్వ ఉటుది. కానీ వాటిని సరదాగా ఆడితే, చాలామది స్నేహితులు దొరుకుతారు.”

 నష్టాలేటి?

 ఎలాటి ఆటలు ఆడుతున్నా? బైబిలు ఇలా చెప్తుది, “యెహోవా న్యాయవతులను పరీక్షిస్తాడు; దౌర్జన్య అటే ఇష్టమున్నవాళ్లనూ, దుర్మార్గులనూ ఆయన ద్వేషిస్తాడు.”—కీర్తన 11:5, పవిత్ర గ్రథ, వ్యాఖ్యాన సహిత.

 కొన్ని ఆటల్లో హిస ఎక్కువగా ఉటుది. ఉదాహరణకు, లారన్‌ అనే యువతి ఇలా చెప్తుది, “బాక్సిగ్‌లో అవతలి వ్యక్తిని కొట్టడమే లక్ష్య. క్రైస్తవులుగా మన కొట్లాటలకు దూరగా ఉటా. మరి అలాటప్పుడు, ఒక వ్యక్తి దెబ్బలు తిటుటే, మన దాన్ని చూసి ఎదుకు ఆనదిచాలి?”

 ఆలోచిచడి: హిసాత్మక ఆటల్ని ఆడినతమాత్రాన లేదా చూసినతమాత్రాన, హిసాత్మక పనులు చేయ కదా అని అనుకుటున్నారా? అయితే ఒక విషయ గుర్తుపెట్టుకోడి. యెహోవా హిసకు పాల్పడేవాళ్లను మాత్రమే కాదు, హిసను ‘ఇష్టపడేవాళ్లను’ కూడా అసహ్యిచుకుటాడని కీర్తన 11:5 చెప్తుది.

 ఎలా ఆడుతున్నా? బైబిలు ఇలా చెప్తుది: “కక్షచేత గానీ వట్టి డబచేత గానీ ఏమీ చేయకడి. దానికి బదులు, మీలో ప్రతి ఒక్కరూ వినయతో తనకటే ఇతరులు ఎక్కువవారని ఎచడి.”—ఫిలిప్పీయులు 2:3, పవిత్ర గ్రథ, వ్యాఖ్యాన సహిత.

 నిజానికి, రెడు జట్లు ఒకదానితో ఒకటి తలపడినప్పుడు ఎతోకొత పోటీతత్వ ఉటుది. కానీ, ‘ఏది ఏమైనా గెలిచి తీరాల్సిదే’ అనే స్వభావ, ఆటలో ఉన్న ఆనదాన్ని పాడుచేస్తుది. బ్రైయన్‌ అనే యువకుడు ఇలా అటున్నాడు, “మనలో పోటీతత్వ ఇట్టే మొలకెత్తగలదు. ఆటలు ఎత ఎక్కువగా ఆడితే, అత ఎక్కువగా వినయాన్ని అలవర్చుకోవాలి.”

 ఆలోచిచడి: క్రిస్‌ అనే యువకుడు ఇలా చెప్తున్నాడు, “మేము ప్రతీవార ఫుట్‌బాల్‌ ఆడతా, ఆటలో దెబ్బలు తగలడ మాకు మామూలే.” ఇప్పుడు మీరు ఇలా ప్రశ్నిచుకోడి, ‘ఆటల్లో ఎక్కువగా ఏ కారణాల వల్ల, దెబ్బలు తగలవచ్చు? అలా జరగకూడదటే నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?’

 ఎతసేపు ఆడుతున్నా? బైబిలు ఇలా చెప్తుది: ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో మీరు పరిశీలిచి తెలుసుకోడి.’—ఫిలిప్పీయులు 1:9-11, NW.

 ఏది ముదు చేయాలో, ఏది తర్వాత చేయాలో లిస్టు రాసుకోడి; దేవునికి సబధిచిన విషయాలను ముదు పెట్టడి. కొన్ని ఆటలు గటలు తరబడి ఉటాయి. వాటిని ఆడినా, లేక చూస్తూ కూర్చున్నా ఎన్నో గటలు గడిచిపోతాయి. డార్యా ఇలా చెప్తుది, “నేను వేరే పనులు చేయాల్సిన సమయలో టీవీ ముదు కూర్చుని ఆటలు చూసేదాన్ని. ఆ విషయలో నాకూ మా అమ్మకూ ఎప్పుడూ గొడవయ్యేది.”

ఆటలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడ, భోజనలో ఎక్కువ ఉప్పు వేసుకోవడ లాటిది

 ఆలోచిచడి: దేన్ని ముదు చేయాలో, దేన్ని తర్వాత చేయాలో మీ అమ్మానాన్నలు చెప్తున్నప్పుడు మీరు విటారా? ట్రీన అనే యువతి ఇలా చెప్తుది: “నేను, నా తోబుట్టువులు ముఖ్యమైన పనుల్ని పక్కనపెట్టి, టీవీలో ఆటలు చూస్తున్నప్పుడు, మా అమ్మ ఇలా అనేది, ‘మీరు ఆ ఆటల్ని చూసినా, చూడకపోయినా క్రీడాకారులకు డబ్బులు ఇస్తారు. మరి మీకు ఎవరు ఇస్తారు?’ ఆమె ఉద్దేశ ఏమిటటే, క్రీడాకారులకు ఒక ఉద్యోగమటూ ఉది. కానీ హోవర్క్‌ని, ముఖ్యమైన పనుల్ని పక్కనపెడితే, భవిష్యత్తులో మా కాళ్లమీద మేము నిలబడలేము. కాబట్టి ఆటల్ని ఆడడానికి లేదా చూడడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వవద్దని మా అమ్మ చెప్పేది.”