బైబిలు అనువాదకులు
వాళ్లు బైబిల్ని విలువైనదిగా ఎంచారు—చిన్నభాగం (విలియమ్ టిండేల్)
ఆయన చేసిన కృషిని చూస్తే బైబిలంటే ఆయనకు ఎంత ఇష్టమో అర్థమౌతుంది. ఆయన చేసిన కృషి నేటికీ మనకు ఉపయోగపడుతోంది.
వాళ్లు బైబిల్ని విలువైనదిగా ఎంచారు
తీవ్రమైన వ్యతిరేకత వచ్చినప్పటికీ విలియం టిండేల్, మైఖేల్ సర్వీటస్ లాంటి కొంతమంది తమ ప్రాణాన్ని, పేరును పణంగా పెట్టి బైబిలు సత్యాన్ని సమర్థించారు.
కొత్త నిబంధనలో దేవుని పేరును తిరిగి చేర్చిన ఇద్దరు అనువాదకులు
దేవుని పేరును తిరిగి చేర్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది నిజంగా అంత ప్రాముఖ్యమా?
ఏలీయాస్ హట, అతని అసాధారణమైన హీబ్రూ బైబిళ్లు
ఏలీయాస్ హట 16వ శతాబ్దంలో రెండు అసాధారణమైన హీబ్రూ బైబిళ్లు ప్రచురించాడు.