కంటెంట్‌కు వెళ్లు

వివాహం

విజయానికి రహస్యాలు

ఆన౦ద౦ వెల్లివిరిసే వైవాహిక జీవిత౦ కోస౦ దేవుని సహాయ౦ తీసుకో౦డి

రె౦డు చిన్న ప్రశ్నలు వేసుకు౦టే మీ వైవాహిక జీవిత౦ మెరుగవ్వగలదు.

కుటుంబంలో సుఖసంతోషాలు ఉండాలంటే ఏం చేయాలి?

కుటుంబం సంతోషంగా ఉండాలంటే భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు ఏం చేయాలి?

కుటుంబ విజయం—కలిసి పనిచేయడం

మీ జీవిత భాగస్వామి కేవలం మీ రూమ్‌మేట్‌లా అనిపిస్తున్నారా?

పెళ్లయిన మొదటి సంవత్సరం ఎలా సర్దుకుపోవాలి?

మీరు కొత్తగా పెళ్లయిన దంపతులా? మీ వివాహ బంధాన్ని బలపర్చుకోవడానికి బైబిలు మీకు సహాయం చేస్తుంది.

ఓర్పును ఎలా పెంచుకోవచ్చు?

ఇద్దరు అపరిపూర్ణులు కలిసి జీవిస్తున్నప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. వివాహ జీవితంలో సంతోషం ఉండాలంటే ఓర్పు చాలా ముఖ్యం.

మీ జీవిత భాగస్వామిని గౌరవించండి

భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎలా మాట్లాడవచ్చు?

అనురాగం ఎలా చూపించాలి?

భార్యాభర్తలు ఒకరిమీద ఒకరికి నిజమైన శ్రద్ధ ఉందని ఎలా చూపించవచ్చు? బైబిలు సూత్రాల్లో ఉన్న నాలుగు సలహాలు పరిశీలించండి.

మీ వివాహబ౦ధాన్ని కాపాడుకో౦డి

పెళ్లి రోజు, జీవితా౦త౦ కలిసి ఉ౦టానని మీరిచ్చిన మాట, కాళ్లకు స౦కెళ్లు వేసి ఎటూ కదలకు౦డా చేసి౦ది అనుకు౦టున్నారా? లేక అలలకు కొట్టుకుపోకు౦డా పడవను కాపాడే ల౦గరులా మీ వివాహ జీవితాన్ని కాపాడుతు౦ది అనుకు౦టున్నారా?

వివాహబంధానికి కట్టుబడి ఉండడం

వివాహ బంధాన్ని బలపర్చేది ఏమిటి? ఆ బంధాన్ని బలహీనపర్చేది ఏమిటి? మీ వివాహ బంధాన్ని మీరెలా బలపర్చుకోవచ్చు?

ఒకరికొకరు నమ్మక౦గా ఉ౦డ౦డి

వ్యభిచార౦ జోలికి వెళ్లకు౦డా ఉన్న౦త మాత్రాన జీవిత భాగస్వామికి నమ్మక౦గా ఉన్నట్టేనా?

స౦తోషాన్ని తీసుకొచ్చే మార్గ౦​​—⁠ప్రేమ

ప్రేమను ఇచ్చి పుచ్చుకోవడ౦ ఒకరి స౦తోషానికి ఎ౦తో దోహదపడుతు౦ది.

బైబిలు ఏమంటుంది

స్వలింగ వివాహాల గురించి బైబిలు ఏమి చెబుతుంది?

ఎల్లప్పుడు సంతోషంగా ఉండే అనుబంధం ఎలా పొందవచ్చో వివాహాన్ని ఏర్పాటు చేసిన యెహోవాకే ఎక్కువ తెలుసు.

ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లి చేసుకోవచ్చా?

ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లి చేసుకునే పద్ధతిని పెట్టింది దేవుడా? ఈ విషయం గురించి బైబిలు ఏమి చెబుతుంది.

వేర్వేరు జాతులవాళ్లు పెళ్లి చేసుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

జాతి సమానత్వం గురించి, పెళ్లి గురించి బైబిల్లో ఏ సూత్రాలు ఉన్నాయో తెలుసుకోండి.

సమస్యలు, పరిష్కారాలు

అత్తామామలతో ఎలా ఉ౦డాలి?

అత్తామామలతో సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్య కాకు౦డా ఉ౦డాల౦టే ఇ౦దులోని మూడు చిట్కాలు మీకు ఉపయోగపడతాయి.

మీ బ౦ధువులతో సత్స౦బ౦ధాలను కాపాడుకోవడ౦ ఎలా?

మీ మధ్య పొరపొచ్చాలు రానివ్వకు౦డానే మీ తల్లిద౦డ్రుల పట్ల గౌరవ౦ చూపి౦చవచ్చు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మీ భర్తకు లేదా భార్యకు ఎలా సహాయం చేయవచ్చు?

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మీ భర్తకు లేదా భార్యకు ఎలా సహాయం చేయవచ్చో తెలిపే 3 సలహాలు తెలుసుకోండి.

అభిప్రాయాలు కలవనప్పుడు

భార్యాభర్తలు ఏవిధంగా సమస్యను పరిష్కరించుకొని శాంతిగా జీవించవచ్చు?

భార్యాభర్తల గొడవల్ని ఎలా పరిష్కరించుకోవాలి?

భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? అవి మీ దాంపత్య జీవితాన్ని పాడుచేయకుండా ఉండడానికి మీరేం చేయాలి?

భార్యాభర్తల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడం

భార్యాభర్తల మధ్య సమస్యలను ప్రేమతో, గౌరవంతో పరిష్కరించుకోవడానికి బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి. సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయం చేసే 4 పద్ధతులను తెలుసుకోండి.

ఒకరికొకర౦ సరిపోము అనిపిస్తే ...

మీరు ఒకరికొకరు సరిపోరని మీకు ఎప్పుడైనా అనిపి౦చి౦దా?

కుటుంబ విజయం — క్షమించడం

మీ భర్తలో లేదా భార్యలో ఉన్న లోపాలు మాత్రమే చూడకుండా ఉండడానికి మీకు ఏమి సహాయం చేస్తుంది?

పిల్లలు పుట్టినప్పుడు దంపతులకు ఎదురయ్యే సవాళ్లు

జీవితంలో వచ్చిన ఈ మార్పుతో ఎలా సర్దుకుపోవచ్చో బైబిల్లో ఉంది. చదివి తెలుసుకోండి.

పిల్లలు పెద్దవాళ్లై ఇల్లు వదిలి వెళ్లినప్పుడు

పిల్లలు పెద్దవాళ్లై ఇ౦టిను౦డి దూర౦గా వెళ్లిపోయినప్పుడు కొ౦తమ౦ది భార్యాభర్తలకు పెద్ద సవాళ్లు ఎదురౌతాయి. పిల్లలు లేకు౦డా ఒ౦టరిగా జీవి౦చడానికి వాళ్లెలా అలవాటుపడవచ్చు?

వేరవ్వడం, విడాకులు

భర్త/భార్య నమ్మకద్రోహం చేసినప్పుడు జీవితం మీద ఆశ కోల్పోకండి

వివాహ జీవితంలో నమ్మకద్రోహానికి గురైన ఎంతోమంది భార్యలు, భర్తలు లేఖనాల ద్వారా ఊరట పొందారు.

నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవచ్చు?

మీరు వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేసిన తర్వాత మీ వివాహ బంధాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద సవాలు. అయితే మీరు మళ్లీ మీ బంధాన్ని కాపాడుకోవచ్చు.

బైబిలు విడాకులను అనుమతిస్తుందా?

దేవుడు దేన్ని అనుమతిస్తాడు, దేన్ని ద్వేషిస్తాడు

విడాకుల విషయంలో యెహోవాసాక్షుల అభిప్రాయం ఏమిటి?

పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడానికి భార్యాభర్తలకు యెహోవాసాక్షులు సహాయం చేస్తారా? యెహోవాసాక్షులు విడాకులు తీసుకోవడానికి సంఘపెద్దల ఆమోదం ఉండాలా?