కంటెంట్‌కు వెళ్లు

డేటింగ్‌, కోర్ట్‌షిప్‌

అది స్నేహమా లేక ప్రేమా?—1వ భాగ౦: ము౦దే నిర్ధారి౦చుకో౦డి

మీకు మెసేజ్‌లు ప౦పిస్తున్నవాళ్లు, మిమ్మల్ని ఓ ఫ్రె౦డ్‌గా భావిస్తూ వాటిని ప౦పిస్తున్నారా, లేక మీమీద ఇష్ట౦తో ప౦పిస్తున్నారా? దీన్ని అర్థ౦ చేసుకోవడానికి సహాయ౦ చేసే కొన్ని టిప్స్‌ తెలుసుకో౦డి.

అది స్నేహమా లేక ప్రేమా?—2వ భాగ౦: నేను ఎలా ప్రవర్తిస్తున్నాను?

మీరు స్నేహ౦ కన్నా ఎక్కువైనది కోరుకు౦టున్నారు అని మీ స్నేహితుడు అనుకు౦టు౦డవచ్చు. ఈ సలహాలు పరిశీలి౦చ౦డి.

ఇది ప్రేమ లేక ఇన్‌ఫ్యాట్యుయేషనా?

ఇన్‌ఫ్యాట్యుయేషన్‌కీ, నిజమైన ప్రేమకీ మధ్య తేడా తెలుసుకోండి.

సరదా కోసం సరసాలాడడం తప్పా?

సరసాలాడడం అంటే ఏమిటి? కొంతమంది ఎందుకు సరసాలాడతారు? సరసాలాడడంలోని ప్రమాదాలేంటి?

నిజమైన ప్రేమ అంటే ఏంటి?

క్రైస్తవులు మంచి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి, ఇంకా పెళ్లి తర్వాత ఒకరి మీద ఒకరు నిజమైన ప్రేమను చూపించుకోవడానికి కూడా సహాయం చేస్తాయి.

నేను డేటింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానా?

మీరు డేటింగ్‌ చేయడానికి సిద్ధపడి ఉన్నారో లేదో నిర్ణయించుకోవడానికి సహాయం చేసే నాలుగు ప్రశ్నల్ని పరిశీలించండి.

నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా?

ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే మీ గురించి మీరు బాగా తెలుసుకోవాలి. నిజాయితీగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం మంచిది.

ఈమె నాకు తగిన వ్యక్తేనా?

మీరు ఇష్టపడే వ్యక్తిలో కంటికి కనిపించేవాటినే చూడకుండా వాళ్లు నిజంగా ఎలాంటి వాళ్లో మీరు తెలుసుకోగలరా?

యెహోవాసాక్షులకు డేటింగ్‌ విషయంలో నియమాలున్నాయా?

డేటింగ్‌ అంటే ఏదో సరదా కోసం చేసేదేనా?

మేము పెళ్లికి ముందే విడిపోవడం మంచిదా? (1వ భాగం)

పెళ్లి చిరకాలం ఉండే బంధం. కాబట్టి మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మీకు తగినవాళ్లు కాదని అనిపిస్తుంటే మీ భావాలను కొట్టిపడేయకండి.

మేము పెళ్లికి ముందే విడిపోవడం మంచిదా? (2వ భాగం)

విడిపోవడం అంత సులభం కాదు. కానీ దాన్ని కూడా ఎలా చక్కగా చేయవచ్చు? ఆ తర్వాత పరిస్థితిని తట్టుకోవడానికి మీకేది సహాయం చేస్తుంది?