కంటెంట్‌కు వెళ్లు

డబ్బును ఉపయోగించడం

ఉన్నంతలో ఎలా జీవించవచ్చు?

నెలనెలా వచ్చే జీతం తగ్గిపోయినా లేదా పూర్తిగా రాకపోయినా ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. అయితే తక్కువ డబ్బుతో ఎలా సర్దుకుని జీవించవచ్చో తెలిపే తెలివైన సలహాలు బైబిల్లో ఉన్నాయి.

డబ్బును జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి?

డబ్బు విషయ౦లో భార్యాభర్తలకు ఒకరిమీద ఒకరికి నమ్మక౦ ఉ౦డడ౦, దాపరిక౦ లేకు౦డా మాట్లాడుకోవడ౦ ఎ౦దుకు ప్రాముఖ్య౦?

ఆర్థిక ఇబ్బందులు, అప్పుల విషయంలో బైబిల్లోని సలహాలు సహాయం చేస్తాయా?

సంతోషాన్ని డబ్బుతో కొనలేం. అయితే డబ్బు విషయంలో నాలుగు బైబిలు సూత్రాలు మీకు సహాయం చేస్తాయి.

డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి?

డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంలో ఇంట్లో చాలా గొడవలు వస్తుంటాయి. వీటిని పరిష్కరించుకోవడానికి సహాయం చేసే సలహాలు బైబిల్లో ఉన్నాయి.