కంటెంట్‌కు వెళ్లు

టీనేజర్లను పెంచడం

మాట్లాడుకోవడం

యుక్తవయస్సు పిల్లల్ని బాధ్యతగల వ్యక్తులుగా తీర్చిదిద్దండి

మీ పిల్లలు ఇప్పుడు టీనేజీలో ఉన్నారా? బాధ్యతగల వ్యక్తుల్లా తయారయ్యేలా వాళ్లకు మీరెలా సహాయం చేయవచ్చు.

యౌవనస్థులతో సంభాషించడం

మీరడిగే ప్రశ్నలకు జవాబులివ్వని మీ టీనేజీ పిల్లలతో మీరెలా మాట్లాడవచ్చు?

టీనేజీలోవున్న మీ పిల్లలతో గొడవపడకు౦డా మాట్లాడ౦డి

మీ టీనేజీ పిల్లవాడు తనదైన వ్యక్తిత్వాన్ని ఏర్పర్చుకు౦టున్నాడు కాబట్టి తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్త౦ చేయగలిగే వాతావరణ౦ అతనికి ఉ౦డాలి. మీరెలా సహాయపడవచ్చు?

ఎదుగుతున్న మీ అబ్బాయి మీ మత నమ్మకాలను ప్రశ్నిస్తే ...

ఎదుగుతున్న మీ అబ్బాయి మీ మత నమ్మకాలను ప్రశ్నించినప్పుడు మీరెలా జవాబిస్తారు అనేది మీ అబ్బాయి మీ విశ్వాసాన్ని అంగీకరించేలా లేదా మీ నమ్మకాలకు దూరమయ్యేలా చేస్తుంది.

క్రమశిక్షణ, శిక్షణ

తల్లిదండ్రులు పిల్లలకు నిర్దేశం ఎలా ఇవ్వచ్చు?

పిల్లలు, తల్లిదండ్రుల కన్నా తమ వయసువాళ్లకు ఎందుకు అంత సులభంగా దగ్గరౌతారు?