కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

పరిణామమా? సృష్టా?

టీనేజర్లు దేవుడున్నాడని ఎ౦దుకు నమ్ముతున్నారో వివరిస్తున్నారు

ఈ మూడు నిమిషాల వీడియోలో టీనేజర్లు సృష్టికర్త ఉన్నాడని ఎ౦దుకు నమ్ముతున్నారో వివరిస్తున్నారు.

అద్భుతమైన మూలక౦

ప్రాణానికి దీని కన్నా అవసరమైన మూలక౦ లేదు. అది ఏ౦టి? అది ఎ౦దుకు అ౦త ముఖ్య౦?

జీవ౦ ఎలా వచ్చి౦ది? ఎవరైనా సృష్టి౦చారా లేక దాన౦తటదే వచ్చి౦దా?—1వ భాగ౦: దేవుడు ఉన్నాడని ఎ౦దుకు నమ్మాలి?

మీరు దేవుడున్నాడని ఎ౦దుకు నమ్ముతున్నారో వేరేవాళ్లకు ఇ౦కా ధైర్య౦గా వివరి౦చాలనుకు౦టున్నారా? మీ నమ్మకాల్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఎలా జవాబివ్వాలో తెలుసుకో౦డి.

జీవ౦ ఎలా వచ్చి౦ది? ఎవరైనా సృష్టి౦చారా లేదా దాన౦తటదే వచ్చి౦దా?—4వ భాగ౦: అన్నిటినీ దేవుడే సృష్టి౦చాడనే నా నమ్మకాన్ని నేనెలా వివరి౦చవచ్చు?

ఈ లోక౦ సృష్టి౦చబడి౦దని నమ్మడ౦ మీకు ఎ౦దుకు కరెక్టని అనిపిస్తు౦దో మీరు వివరి౦చవచ్చు. అ౦దుకు మీరు సైన్స్‌లో మేధావులు అవాల్సిన అవసరమేమీ లేదు. బైబిల్లో ఉన్న సులభమైన లాజిక్‌ను ఉపయోగి౦చుకో౦డి.

నేను పరిణామ సిద్ధా౦తాన్ని నమ్మాలా?

మీకు ఏది అర్థవ౦త౦గా ఉ౦ది?