కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

బైబిలు తెల్ల జాతి వాళ్ల పుస్తకమా?

బైబిలు తెల్ల జాతి వాళ్ల పుస్తకమా?

బైబిలు ఇచ్చే జవాబు

బైబిల్ని ఐరోపా వాళ్లు రాయలేదు. బైబిల్ని రాయడానికి దేవుడు ఉపయోగి౦చుకున్న వాళ్ల౦దరూ ఆసియా వాళ్లే. ఒక జాతి ప్రజలు గొప్ప వాళ్లు మిగతావాళ్లు తక్కువవాళ్లు అని బైబిలు అస్సలు చెప్పదు. నిజానికి, బైబిల్లో ఇలా ఉ౦ది, ‘దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జన౦లో ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనేవాళ్లను ఆయన అ౦గీకరిస్తాడు.’—అపొస్తలుల కార్యములు 10:34, 35.