బైబిలు కార్డు డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇశ్రాయేలీయుల వేగులవాళ్లను ధైర్య౦గా దాచిపెట్టిన రాహాబు గురి౦చి నేర్చుకో౦డి. ప్రి౦ట్‌ తీసుకుని, కత్తిరి౦చి, మధ్యకు మడతపెట్టి, దాచిపెట్టుకో౦డి.