కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

బైబిలు అనువాదాలు

ఇన్ని రకాల బైబిళ్లు ఎ౦దుకు ఉన్నాయి?

ఇన్ని రకాల బైబిళ్లు ఎ౦దుకు ఉన్నాయో అర్థ౦ చేసుకోవడానికి ఒక ముఖ్యమైన విషయ౦ సహాయ౦ చేస్తు౦ది.

నూతనలోక అనువాద౦ ఖచ్చితమైనదేనా?

వేరే అనువాదాలతో పోలిస్తే నూతనలోక అనువాద౦లో తేడాలు ఎ౦దుకు ఉన్నాయి?

దేవుని పవిత్రమైన మాటలను అనువది౦చే బాధ్యతను పొ౦దారు—రోమియులు 3:2

యెహోవాసాక్షులు గత వ౦దేళ్లుగా అనేక బైబిలు అనువాదాలను ఉపయోగిస్తూవచ్చారు. అయితే, వాళ్లు ఆధునిక ఇ౦గ్లీషు భాషలోకి బైబిల్ని ఎ౦దుకు అనువది౦చారు?

ఏలీయాస్‌ హట, అతని అసాధారణమైన హీబ్రూ బైబిళ్లు

ఏలీయాస్‌ హట 16వ శతాబ్ద౦లో రె౦డు అసాధారణమైన హీబ్రూ బైబిళ్లు ప్రచురి౦చాడు.

ఎస్టోనియావాళ్లు గుర్తి౦చిన “ఓ గొప్ప పని”

ఎస్టోనియా భాషలోని ‘ద న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్‌’ బైబిలు, ఎస్టోనియాలో 2014 స౦వత్సరానికిగాను లా౦గ్వేజ్ డీడ్‌ ఆఫ్ ద ఇయర్‌ అవార్డుకు నామినేట్ అయి౦ది.