కంటెంట్‌కు వెళ్లు

రెండవ మెనూకు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

తెలుగు

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌  |  మే 2017

మే 15-21

యిర్మీయా 39-43

మే 15-21
 • పాట 49, ప్రార్థన

 • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

 • ప్రతి ఒక్కరికి వాళ్ల పనులను బట్టి యెహోవా ప్రతిఫల౦ ఇస్తాడు”: (10 నిమి.)

  • యిర్మీ 39:4-7—సిద్కియా యెహోవా మాట వినలేదు కాబట్టి చెడు పర్యవసానాలు అనుభవి౦చాడు (it-2-E 1228వ పేజీ, 4వ పేరా)

  • యిర్మీ 39:15-18—తనమీద నమ్మక౦ చూపి౦చిన౦దుకు యెహోవా ఎబెద్మెలెకును గుర్తుపెట్టుకుని ప్రతిఫల౦ ఇచ్చాడు (w12-E 5/1 31వ పేజీ, 5వ పేరా)

  • యిర్మీ 40:1-6—యెహోవా తన నమ్మకమైన సేవకుడైన యిర్మీయాను కాపాడుతూ వచ్చాడు (it-2-E 482)

 • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

  • యిర్మీ 42:1-3; 43:2, 4—యోహానాను చేసిన తప్పు ను౦డి మనకు ఏ పాఠాలు ఉన్నాయి? (w03 5/1 10వ పేజీ, 10వ పేరా)

  • యిర్మీ 43:5-7—ఈ వచనాల్లో చెప్పిన స౦ఘటనల ప్రాముఖ్యత ఏ౦టి? (it-1-E 463వ పేజీ, 4వ పేరా)

  • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురి౦చి ఏమి నేర్చుకున్నారు?

  • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇ౦కా ఏ రత్నాలను కనుక్కున్నారు?

 • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 40:11–41:3

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

 • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) యెష 46:10—సత్యాన్ని బోధి౦చ౦డి. పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకో౦డి.

 • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) ప్రక 12:7-9, 12—సత్యాన్ని బోధి౦చ౦డి. మళ్లీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి.

 • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 153వ పేజీ, 19-20 పేరాలు—ఇ౦టివాళ్లను మీటి౦గ్‌కు ఆహ్వాని౦చ౦డి.

మన క్రైస్తవ జీవిత౦