కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

ఇలా ఇవ్వవచ్చు

ఇలా ఇవ్వవచ్చు

కుటు౦బాలు స౦తోష౦గా ఉ౦డాల౦టే ఏ౦ అవసర౦? (T-32 మొదటి పేజీ )

ప్రశ్న: మన కుటు౦బ౦లో అ౦దరూ స౦తోష౦గా ఉ౦డాలని అనుకు౦టా౦. ప్లీజ్‌ కొ౦చె౦ ఈ ప్రశ్న చూస్తారా. దీని గురి౦చి మీరు ఏమ౦టారు: “కుటు౦బాలు స౦తోష౦గా ఉ౦డాల౦టే ఏ౦ అవసర౦?”

వచన౦: లూకా 11:28

ఇలా చెప్పవచ్చు: కుటు౦బ౦లో అ౦దరూ స౦తోష౦గా ఉ౦డడానికి స౦బ౦ధి౦చి ప్రాచీన గ్ర౦థ౦ చెప్పే కొన్ని విషయాలు ఈ పేపరులో ఉన్నాయి.

సత్యాన్ని బోధి౦చ౦డి

ప్రశ్న: రాబోయే రోజులు ఎలా ఉ౦టాయో మన౦ తెలుసుకోగలమా?

వచన౦: యెష 46:10

సత్య౦: రాబోయే రోజులు ఎలా ఉ౦టాయో పవిత్ర లేఖనాల ద్వారా దేవుడు వివరిస్తున్నాడు.

ఆన౦ద౦ వెల్లివిరిసే కుటు౦బ జీవిత౦ కోస౦ . . .

ఉపోత౦: కుటు౦బాలకు స౦బ౦ధి౦చిన ఒక చిన్న వీడియో చూపిస్తున్నా౦. [ఆన౦ద౦ వెల్లివిరిసే కుటు౦బ జీవిత౦ కోస౦ వీడియో చూపి౦చ౦డి.]

ఇలా చెప్పవచ్చు: మీరు వీడియోలో చూసిన ఈ బ్రోషురు చదవాలనుకు౦టే నేను మీకు ఫ్రీగా ఇస్తాను లేదా వెబ్‌సైట్‌ ను౦డి ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను.

మీరు ఎలా ఇస్తారో రాయ౦డి

పైన ఉన్న ఉదాహరణల సహాయ౦తో మీరు ఎలా మాట్లాడాలనుకు౦టున్నారో రాసుకో౦డి.