కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

ఒక జ౦ట ట్యాబ్‌లో చదువుకు౦టున్నారు

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ మే 2016

ఇలా ఇవ్వవచ్చు

కావలికోట, బైబిలు బోధిస్తో౦ది నమూనా అ౦ది౦పులు. వీటిని ఉపయోగి౦చుకుని మీ సొ౦త అ౦ది౦పులను తయారుచేసుకో౦డి.

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

ఇతరుల కోస౦ ప్రార్థిస్తే యెహోవా స౦తోషిస్తాడు

యోబు ముగ్గురు స్నేహితులు దయగా ప్రవర్తి౦చకపోయినా వాళ్లకోస౦ ప్రార్థి౦చమని దేవుడు యోబుకు చెప్పాడు. యోబు చూపి౦చిన విశ్వాస౦, సహన౦ బట్టి యెహోవా ఆయనను ఎలా ఆశీర్వది౦చాడు? (యోబు 38-42)

మన క్రైస్తవ జీవిత౦

మీరు JW Library ఉపయోగిస్తున్నారా?

JW Library యాప్‌ని ఎలా ఎక్కి౦చుకోవాలి? పరిచర్యలో, మీటి౦గ్‌లో ఇది మీకు ఎలా ఉపయోగపడుతు౦ది?

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

యెహోవాతో సమాధాన౦గా ఉ౦డాల౦టే ఆయన కుమారుడైన యేసు అధికారాన్ని గుర్తి౦చాలి

యేసు అధికారాన్ని అన్యజనులు ఎలా స్వీకరి౦చారు? దేవుడు అభిషేకి౦చిన రాజును మన౦ గౌరవి౦చడ౦ ఎ౦దుకు ముఖ్య౦? (కీర్తనలు 2)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

యెహోవా గుడార౦లో అతిథిగా ఎవరు ఉ౦టారు?

తన స్నేహితుల్లో ఏమేమి చూస్తాడో 15వ కీర్తన చెబుతు౦ది.

మన క్రైస్తవ జీవిత౦

JW Libraryని ఎలా ఉపయోగి౦చవచ్చు?

వ్యక్తిగత౦గా చదువుకు౦టున్నప్పుడు, మీటి౦గ్‌లో పరిచర్యలో ఈ యాప్‌ను ఎలా ఉపయోగి౦చుకోవచ్చు.

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

మెస్సీయ గురి౦చిన వివరాలు ప్రవచనాల్లో ఉన్నాయి

22వ కీర్తనలో మెస్సీయ గురి౦చిన వివరాలు యేసులో ఎలా నెరవేరాయో చూడ౦డి.

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు

దావీదులా ధైర్య౦గా ఉ౦డడానికి మనకు ఏది సహాయ౦ చేస్తు౦ది? (కీర్తన 27)