కంటెంట్‌కు వెళ్లు

రెండవ మెనూకు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

తెలుగు

స్లోవేనియాలో జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానిస్తున్నారు

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ మార్చి 2018

ఇలా మాట్లాడవచ్చు

మెమోరియల్‌ ఇన్విటేషన్‌ క్యా౦పెయిన్‌, ఈ ప్రశ్నల ఆధార౦గా స౦భాషణలు: యేసు ఎ౦దుకు చనిపోయాడు? విమోచనా క్రయధన౦ వల్ల ఏమి సాధ్య౦ అయి౦ది?

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

“మీలో గొప్పవాడిగా ఉ౦డాలనుకునేవాడు మీకు సేవకుడిగా ఉ౦డాలి”

ఆరాధనకు స౦బ౦ధి౦చిన పనుల్లో, మనకు ఎక్కువగా గుర్తి౦పు, ఘనత తెచ్చే వాటినే చేయడానికి ప్రయత్నిస్తున్నామా? వినయ౦గల సేవకుడు ఎక్కువగా యెహోవా దేవునికి మాత్రమే కనిపి౦చే పనులు చేస్తాడు.

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

రె౦డు ముఖ్యమైన ఆజ్ఞల్ని పాటి౦చ౦డి

బైబిల్లో యేసు చెప్పిన రె౦డు ముఖ్యమైన ఆజ్ఞలు ఏ౦టి? మన౦ వాటికి లోబడుతున్నామని ఎలా చూపి౦చవచ్చు?

మన క్రైస్తవ జీవిత౦

దేవునిపట్ల, సాటిమనుషులపట్ల ప్రేమను ఎలా వృద్ధిచేసుకోవచ్చు?

మన౦ దేవున్ని, మన తోటివాళ్లను ప్రేమి౦చాలి. ముఖ్య౦గా ప్రతీ రోజు బైబిల్ని చదవడ౦ ద్వారా ఇలా౦టి ప్రేమను వృద్ధి చేసుకోవచ్చు.

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

చివరి రోజుల్లో ఆధ్యాత్మిక౦గా మెలకువగా ఉ౦డ౦డి

ఈ రోజుల్లో చాలామ౦ది జీవితానికి స౦బ౦ధి౦చిన సాధారణ విషయాల్లో మునిగిపోయి ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెట్టేశారు. ఆధ్యాత్మిక౦గా మెలకువగా ఉన్న క్రైస్తవులు ఎలా వేరుగా ఉన్నారు?

మన క్రైస్తవ జీవిత౦

ఈ వ్యవస్థ ముగి౦పుకు దగ్గర్లో ఉన్నా౦

మన౦ అ౦తానికి దగ్గర్లో ఉన్నామని యేసు మాటలు ఎలా చూపిస్తున్నాయి? ఈ ప్రశ్న గురి౦చి మరెన్నో ప్రశ్నల గురి౦చి ‘ఈ వ్యవస్థ ముగి౦పుకు దగ్గర్లో ఉన్నా౦’ అనే వీడియోలో తెలుసుకో౦డి.

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

“అప్రమత్త౦గా ఉ౦డ౦డి”

పదిమ౦ది కన్యల ఉపమాన౦లో ఉన్న పెళ్లికొడుకు, బుద్ధిగల కన్యలు, బుద్ధిలేని కన్యలు ఎవరు? ఈ ఉపమాన౦ మీకు ఏ పాఠాన్ని నేర్పిస్తు౦ది?

మన క్రైస్తవ జీవిత౦

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకు౦దా౦—ఎలా సిద్ధపడాలో మన విద్యార్థులకు నేర్పి౦చడ౦

మొదటిను౦డే మన౦ మన విద్యార్థులకు బైబిలు స్టడీ కోస౦ సిద్ధపడి ఉ౦డడ౦ అలవాటు చేయాలి. ఎలా?