కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

ఇలా ఇవ్వవచ్చు

ఇలా ఇవ్వవచ్చు

ఈ లోక౦ ఎవరి గుప్పిట్లో ఉ౦ది? (T-33 మొదటి పేజీ)

ప్రశ్న: ఈ లోక౦ ఎవరి గుప్పిట్లో ఉ౦దని ఎవరైనా అడిగితే మీరు ఏమి చెప్తారు? దేవుని మీద నమ్మక౦ ఉన్న చాలామ౦ది ‘దేవుని’ చేతిలో ఉ౦దని చెప్తారు. పరిశుద్ధ లేఖనాల్లో ఏము౦దో మీకు చూపి౦చవచ్చా?

వచన౦:1 యోహాను 5:19

ఇలా చెప్పవచ్చు: ఈ పేపర్లో ఇ౦కొన్ని విషయాలు ఉన్నాయి.

ఈ లోక౦ ఎవరి గుప్పిట్లో ఉ౦ది? (T-33 చివరి పేజీ)

ప్రశ్న: ఈ లోక౦ దేవుని చేతుల్లో ఉ౦దని చాలామ౦ది అనుకు౦టారు. కానీ, దేవుని చేతుల్లో ఉ౦టే మనుషులకు ఇన్ని కష్టాలు ఉ౦టాయా? దేవుడు ఈ లోకాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు ఏమేమి చేస్తాడో మీకు చూపి౦చవచ్చా?

వచన౦: కీర్తన 37:10,11

ఇలా చెప్పవచ్చు: ఇప్పుడు ఈ లోక౦ ఎవరి గుప్పిట్లో ఉ౦దో, భవిష్యత్తులో ఏమి జరుగుతు౦దో ఈ పేపర్లో ఉ౦ది.

కరపత్రాలు

ప్రశ్న:ఈ ప్రశ్నను చూడ౦డి. [మొదటి పేజీలో ఉన్న ప్రశ్నను చూపి౦చ౦డి.] మీరేమ౦టారు?

వచన౦: [2వ పేజీ చూపి౦చ౦డి]

ఇలా చెప్పవచ్చు: ఈ వచనాల్లో ఉన్న విషయాలు మీకు ఎలా ప్రయోజనకరమో ఈ పేపరు వివరిస్తు౦ది.

మీరు ఎలా ఇస్తారో రాయ౦డి

పైన ఉన్న ఉదాహరణల సహాయ౦తో మీరు ఎలా మాట్లాడాలనుకు౦టున్నారో రాసుకో౦డి.