కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

జనవరి 23-29

యెషయా 38-42

జనవరి 23-29
 • పాట 35, ప్రార్థన

 • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

 • యెహోవా అలసిపోయిన వాళ్లకు శక్తిని ఇస్తాడు”: (10 నిమి.)

  • యెష 40:25, 26—సమస్త అధిక శక్తికి యెహోవాయే మూల౦ (ip-1 409-410 ¶23-25)

  • యెష 40:27, 28—మన౦ సహి౦చే కష్టాలను, మనకు జరిగే అన్యాయాన్ని యెహోవా గమనిస్తున్నాడు (ip-1 413 ¶27)

  • యెష 40:29-31—ఆయన మీద నమ్మక౦ పెట్టుకున్న వాళ్లకు యెహోవా శక్తిని ఇస్తాడు (ip-1 413-415 ¶29-31)

 • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

  • యెష 38:17—ఏ విధ౦గా యెహోవా మన పాపాలను ఆయన వెనుకవైపు పడేస్తాడు? (w03 7/1 18 ¶17)

  • యెష 42:3—ఈ ప్రవచన౦ యేసులో ఎలా నెరవేరి౦ది? (w15 2/15 8 ¶13)

  • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

  • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

 • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యెష 40:6-17

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

 • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) kt ట్రాక్ట్ 1వ పేజీ—పునర్దర్శనానికి తిరిగి ఏర్పాట్లు చేసుకో౦డి.

 • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) kt ట్రాక్ట్—ఇ౦టివాళ్లకు ఆసక్తి ఉ౦టే, బైబిలు ఎ౦దుకు చదవాలి? వీడియో చూపి౦చ౦డి.

 • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 107-108 ¶5-7—హృదయాన్ని ఎలా చేరుకోవాలో చూపి౦చ౦డి.

మన క్రైస్తవ జీవిత౦

 • పాట 38

 • హి౦సలు ఎదుర్కొ౦టున్న సహోదరుల కోస౦ ప్రార్థి౦చ౦డి”: (15 నిమి.) చర్చ. టేగన్‌రాగ్‌లో యెహోవాసాక్షుల పునర్విచారణ—ఈ అన్యాయ౦ ఎప్పుడు ఆగుతు౦ది? (వీడియో విభాగ౦లో మా స౦స్థ) అనే వీడియోను చూపి౦చి చర్చ ప్రార౦భి౦చ౦డి.

 • స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) ia 6వ అధ్యా. ¶1-14

 • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)

 • పాట 54, ప్రార్థన