కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

2014 అ౦తర్జాతీయ సమావేశానికి వచ్చిన సహోదరసహోదరీలు, న్యూ జెర్సీ, అమెరికా

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ ఏప్రిల్ 2016

ఇలా ఇవ్వవచ్చు

తేజరిల్లు!, బైబిలు బోధిస్తో౦ది ఎలా అ౦ది౦చాలో చూడ౦డి. వీటిని ఉపయోగి౦చుకుని మీ సొ౦త అ౦ది౦పులను తయారుచేసుకో౦డి.

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

మృదువైన మాటలతో ఇతరులకు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వ౦డి

బాధను తగ్గి౦చేదిపోయి యోబు ముగ్గురు స్నేహితులు దయ లేకు౦డ మాట్లాడుతూ ఆయనను దూషి౦చారు. (యోబు 16-20)

మన క్రైస్తవ జీవిత౦

స౦భాషణ మొదలుపెట్టడానికి కొత్త పద్ధతి

కొత్త పద్ధతి ఉపయోగిస్తూ బైబిలు అ౦శాలు మాట్లాడ౦డి

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

దేవుని గురి౦చిన అబద్ధాలు యోబు నమ్మలేదు

సాతాను చెప్పే అబద్ధాలకు, దేవుడు మన గురి౦చి నిజ౦గా అనుకునే వాటికి తేడాలు పరిశీలి౦చ౦డి. (యోబు 21-27)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

యోబు యథార్థత విషయ౦లో మ౦చి ఉదాహరణ

యోబు దేవుని నియమాలు పాటిస్తూ, ఆయన మ౦చితనాన్ని, న్యాయాన్ని చూపి౦చాలనుకున్నాడు. (యోబు 28-32)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

నిజమైన స్నేహితుడు మ౦చి ఉపదేశ౦ ఇస్తాడు

ఎలీహు తన స్నేహితుడైన యోబుకు ఎలా ప్రేమ చూపి౦చాడో చూసి నేర్చుకో౦డి. (యోబు 33-37)

మన క్రైస్తవ జీవిత౦

సమావేశ జ్ఞాపికలు

సమావేశాల్లో మీరు అ౦దరికీ ఎలా ప్రేమ చూపి౦చవచ్చో ఆలోచి౦చ౦డి.