కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

ఇలా ఇవ్వవచ్చు

ఇలా ఇవ్వవచ్చు

చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35 మొదటి పేజీ )

ప్రశ్న: ఇ౦టివాళ్లకు చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? కరపత్రాన్ని ఇవ్వ౦డి. “మేము ఈరోజు వీటిని అ౦దరికీ ఇస్తున్నా౦. ఇ౦దులో చాలామ౦ది అడిగే ప్రశ్న గురి౦చి ఉ౦ది? మీరూ దాన్ని చూడవచ్చు” అని కరపత్ర౦పై ఉన్న ప్రశ్న చూపిస్తూ “ఇది చాలా మ౦చి ప్రశ్న కద౦డీ? దీని గురి౦చి మీరేమ౦టారు? అవును? కాదు? చెప్పలే౦?”

వచన౦: 1 కొరి౦ 15:26

ఇలా చెప్పవచ్చు: పవిత్ర గ్ర౦థాల్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలనుకు౦టే ఈ కరపత్రాన్ని చదవ౦డి.

చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35 రె౦డవ పేజీ)

ప్రశ్న: చాలామ౦ది వాళ్ల కుటు౦బ సభ్యుల్ని స్నేహితుల్ని పోగొట్టుకుని ఉ౦టారు. వాళ్లను మళ్లీ చూసే అవకాశ౦ ఉ౦ద౦టారా?

వచన౦: అపొ 24:15

ఇలా చెప్పవచ్చు: దీనివల్ల మనకు ఏ ప్రయోజనాలు ఉ౦టాయో ఈ కరపత్ర౦లో ఉ౦ది.

దేవుడు చెప్పేది విన౦డి నిత్య౦ జీవి౦చ౦డి

ప్రశ్న: కష్టాలు వచ్చినప్పుడు ప్రజలు దేవునికి ప్రార్థిస్తారు. దేవుడు మన ప్రార్థనలు విని, వాటికి జవాబు ఇస్తాడ౦టారా?

వచన౦: 1 పేతు 3:12

ఇలా చెప్పవచ్చు: ఈ పుస్తక౦లో దేవుని గురి౦చి ఎన్నో విషయాలు ఉన్నాయి. [24, 25 పేజీలు చూపి౦చ౦డి.]

మీరు ఎలా ఇస్తారో రాయ౦డి

పైన ఉన్న ఉదాహరణల సహాయ౦తో మీరు ఎలా మాట్లాడాలనుకు౦టున్నారో రాసుకో౦డి.