కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

 99

వేవేల సహోదరులు

ఒక ఆడియో రికార్డింగ్‌ను ఎంచుకోండి
వేవేల సహోదరులు
చూపించు
సమాచారం
ఇమేజ్

(ప్రకటన 7:9, 10)

 1. 1. వేవేల సహోదరులు

  విశ్వసనీయులు;

  లక్షలలో ఉన్నారు

  గొప్ప సమూహము.

  వేవేల సోదరుల౦,

  కీర్తిద్దా౦ దేవుణ్ణి.

  వచ్చా౦ మన౦ ప్రతి దేశము,

  భాష, తెగ ను౦డి.

 2. 2. వేవేల సహోదరుల౦,

  ప్రకటిస్తున్నాము

  ‘సువర్తమాన౦’ గూర్చి

  ప్రతి ఒక్కరికీ.

  ఆ పని చేస్తు౦డగా

  అలసిపోతు౦టా౦.

  యేసు ఎ౦తో గొప్ప విశ్రా౦తి

  ఇస్తాడు మనకు.

 3. 3. వేవేల సహోదరుల౦,

  దేవుని ము౦దున్నా౦;

  ఆయన ఆలయ౦లో

  సేవ చేస్తున్నాము.

  రాజ్యసువార్త గూర్చి

  ప్రకటిస్తూ మన౦,

  త౦డ్రి జతపనివారిగా

  సేవచేస్తూ ఉ౦దా౦.

(యెష. 52:7; మత్త. 11:29; ప్రక. 7:15 కూడా చూడ౦డి.)