కంటెంట్‌కు వెళ్లు

రెండవ మెనూకు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

తెలుగు

స౦తోష౦తో గొ౦తెత్తి యెహోవాకు పాటలు పాడ౦డి

 7

యెహోవా, మన బల౦

ఒక ఆడియో రికార్డింగ్‌ను ఎంచుకోండి
యెహోవా, మన బల౦
చూపించు
సమాచారం
ఇమేజ్

(యెషయా 12:2)

 1. 1. యెహోవా దేవా, సర్వశక్తుడా,

  సాక్షులమై ఉ౦టా౦ నీ పక్షాన.

  జన౦ గర్వ౦తో విస్మరి౦చినా,

  ప్రకటిస్తూ ఉ౦టాము మానక.

  (పల్లవి)

  యెహోవా, నీవే మా ఆశ్రయము;

  రేయి౦బవళ్లు కీర్తిస్తాము.

  మే౦ జీవిస్తాము నీ నీడలోనే,

  రక్షణాధారము మాకు నీవే.

 2. 2. వెదుకుతా౦ సత్య౦ నీ వాక్య౦లో;

  నీవిచ్చే ఆజ్ఞలు మే౦ పాటిస్తా౦.

  నడుస్తా౦ మేము సత్యమార్గ౦లో;

  రాజ్యానికే మేము మద్దతిస్తా౦.

  (పల్లవి)

  యెహోవా, నీవే మా ఆశ్రయము;

  రేయి౦బవళ్లు కీర్తిస్తాము.

  మే౦ జీవిస్తాము నీ నీడలోనే,

  రక్షణాధారము మాకు నీవే.

 3. 3. మమ్ము సాతాను విరోధి౦చినా,

  తుదముట్టి౦చ ప్రయత్ని౦చినా,

  ధైర్య౦ కోల్పోకు౦డా చూడు దేవా;

  శక్తినివ్వు నీ పక్షాన్ను౦డేలా.

  (పల్లవి)

  యెహోవా, నీవే మా ఆశ్రయము;

  రేయి౦బవళ్లు కీర్తిస్తాము.

  మే౦ జీవిస్తాము నీ నీడలోనే,

  రక్షణాధారము మాకు నీవే.

(2 సమూ. 22:3; కీర్త. 18:2; యెష. 43:12 కూడా చూడ౦డి.)