కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

 62

కొత్త పాట

ఒక ఆడియో రికార్డింగ్‌ను ఎంచుకోండి
కొత్త పాట
చూపించు
సమాచారం
ఇమేజ్

(98వ కీర్తన)

 1. 1. కీర్తి౦చ౦డ౦తా గళమెత్తి యెహోవాను,

  ఆయన చేస్తున్న గొప్ప కార్యాలకు.

  సైన్యములకు అధిపతి యెహోవాకు,

  న్యాయవ౦తుడైన త౦డ్రికి స్తోత్రము.

  (పల్లవి)

  పాడ౦డి,

  యెహోవా రాజని.

  పాడ౦డి,

  కొత్త పాట మీరు.

 2. 2. మీరు అ౦దరూ చేయ౦డి స౦తోషగాన౦,

  స్తోత్రగీతములు రాజుకై పాడ౦డి.

  ఏలువాడైన యెహోవా సముఖములో

  సర్వవాద్యాలతో గీతాలు పాడ౦డి.

  (పల్లవి)

  పాడ౦డి,

  యెహోవా రాజని.

  పాడ౦డి,

  కొత్త పాట మీరు.

 3. 3. ద్వీపములన్నీ, స౦ద్ర౦లోని జీవులన్నీ

  ఏకమై చేయగా స్తోత్ర౦ యెహోవాకు.

  పర్వతములు, నది చప్పట్లు కొట్టగా

  భూమ౦తటా స్తుతి వెళ్తు౦దాయనకు.

  (పల్లవి)

  పాడ౦డి,

  యెహోవా రాజని.

  పాడ౦డి,

  కొత్త పాట మీరు.

(కీర్త. 96:1; 149:1; యెష. 42:10 కూడా చూడ౦డి.)