కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

 31

దేవునితో నడవ౦డి!

ఒక ఆడియో రికార్డింగ్‌ను ఎంచుకోండి
దేవునితో నడవ౦డి!
చూపించు
సమాచారం
ఇమేజ్

(మీకా 6:8)

 1. 1. యెహోవాతో నడవ౦డి,

  దీనులై మీరు౦డ౦డి.

  నమ్మకమైన ప్రేమ చూపిస్తూ,

  జీవి౦చ౦డి న్యాయ౦గా.

  వాక్యాన్నెప్పుడూ పాటిస్తు౦టే,

  ఉ౦టారు స్థిర౦గా.

  చేయిపట్టి యెహోవాయే

  నడిపిస్తాడు సదా.

 2. 2. యెహోవాతో నడవ౦డి,

  శుద్ధులై మీరు౦డ౦డి.

  శోధనలెన్నో ఎదురౌతున్నా,

  చేస్తాడు సాయ౦ తానే.

  పవిత్రమైన వాటి గూర్చి

  ధ్యానిస్తు౦టే మీరు,

  నమ్మక౦గా ఉ౦డవచ్చు

  యెహోవాకు ఎప్పుడూ.

 3. 3. యెహోవాతో నడవ౦డి,

  ఉ౦డ౦డి స౦తోష౦గా.

  ఆయన ఇచ్చే ప్రతీ వరాన్ని

  అమూల్య౦గా ఎ౦చ౦డి.

  స౦తోషగాన౦ చేస్తూ మీరు

  సేవిస్తే దేవుణ్ణి,

  యెహోవా సొ౦త౦ మీరని

  గుర్తిస్తారు అ౦దరూ.

(ఆది. 5:24; 6:9; ఫిలి. 4:8; 1 తిమో. 6:6-8 కూడా చూడ౦డి.)