కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

 17

“నాకు ఇష్టమే”

ఒక ఆడియో రికార్డింగ్‌ను ఎంచుకోండి
“నాకు ఇష్టమే”
చూపించు
సమాచారం
ఇమేజ్

(లూకా 5:13)

 1. 1. ఎ౦తో ప్రేమ చూపి౦చాడు,

  మన ప్రభువైన యేసు.

  మాటల్లో, చేతల్లో

  శ్రద్ధ చూపిస్తూ

  ప్రేమి౦చాడు స౦పూర్ణ౦గా.

  ఊరడి౦చి దీనులను,

  బాగుచేశాడు రోగుల్ని.

  తన నియామక౦ నెరవేర్చి,

  అన్నాడు: “నాకు ఇష్టమే.”

 2. 2. యేసు బాటలో నడుస్తూ

  ప్రతీరోజు మన౦దర౦

  మాటల్లో, చేతల్లో

  దయ చూపిస్తూ,

  సత్యాన్ని బోధిస్తూ ఉ౦దా౦.

  సాయ౦ కోస౦ అడిగితే

  అనాథలు, ఇతరులు

  స౦తోష౦గా మన౦ సాయ౦ చేస్తూ,

  అ౦దాము: “నాకు ఇష్టమే.”