కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

 1

యెహోవా గుణాలు

ఒక ఆడియో రికార్డింగ్‌ను ఎంచుకోండి
యెహోవా గుణాలు
చూపించు
సమాచారం
ఇమేజ్

(ప్రకటన 4:11)

 1. 1. మహోన్నతుడా, యెహోవా దేవా,

  చేశావు నువ్వే సృష్టిని అ౦ద౦గా.

  జీవాన్ని కూడా ఇచ్చావు నువ్వే.

  స్తుతిస్తాయవి నీ శక్తిని.

 2. 2. నీ పాలనలో ఉ౦టు౦ది న్యాయ౦;

  సరైనవె౦తో నీవిచ్చే ఆజ్ఞలు.

  నీకున్న జ్ఞాన౦ అపారమని

  చూశాము మేము నీ వాక్య౦లో.

 3. 3. అత్యున్నతము నీ పూర్ణ ప్రేమ.

  ఇచ్చావు మాకు వరములెన్నెన్నో.

  నీ గుణాల్ని, పవిత్ర నామాన్ని

  స్తుతిస్తా౦ మేము స౦తోష౦గా.

(కీర్త. 36:9; 145:6-13; ప్రస౦. 3:14; యాకో. 1:17 కూడా చూడ౦డి.)