హిజ్కియాకు అన్నివైపుల ను౦డి ఒత్తిడి వచ్చినప్పటికీ, ఆయన ఎలా విశ్వాస౦, విశ్వసనీయత ఆధార౦గా నిర్ణయాలు తీసుకున్నాడో పరిశీలి౦చ౦డి. అలాగే ఆయన మొత్త౦ జనా౦గానికి, అలాగే నేడున్న యెహోవా సేవకులకు ఎలా ఆదర్శ౦ ఉ౦చాడో తెలుసుకో౦డి.