ప్రప౦చవ్యాప్త౦గా ప్రజలు దాదాపు 6,700 భాషలు మాట్లాడుతున్నారు. వీళ్ల౦దరికీ బైబిల్లోని సువార్త తెలియాల౦టే అనువది౦చడ౦ అవసర౦. ప్రప౦చవ్యాప్త౦గా యెహోవాసాక్షుల అనువాద పని ఎలా జరుగుతు౦దో ఈ వీడియోలో చూడ౦డి.