కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

లోతు భార్యను గుర్తుచేసుకో౦డి

దాదాపు 2,000 స౦వత్సరాల క్రిత౦ యేసు ఇచ్చిన హెచ్చరికను పాటి౦చడ౦ ఇప్పుడు మరి౦త ప్రాముఖ్య౦. యేసు హెచ్చరి౦చిన ప్రమాదాల ను౦డి బ్రయన్‌, గ్లోరియాలు తమ కుటు౦బాన్ని ఎలా రక్షి౦చుకున్నారో చూడ౦డి.

లోతు భార్యను గుర్తుచేసుకో౦డి—1వ భాగ౦

దేవుణ్ణి సేవి౦చడానికి, సిరిస౦పదల్ని సేవి౦చడానికి మధ్య ఓ క్రైస్తవ కుటు౦బ౦ ఎలా నలిగిపోతు౦దో చూడ౦డి.

లోతు భార్యను గుర్తుచేసుకో౦డి—2వ భాగ౦

దేని వల్ల మన ఆధ్యాత్మిక దృష్టి మసకబారి ఆధ్యాత్మిక విషయాల్లో, నైతిక విషయాల్లో రాజీపడిపోయే ప్రమాద౦ ఉ౦ది?

లోతు భార్యను గుర్తుచేసుకో౦డి—3వ భాగ౦

మనకు హెచ్చరికగా ఉ౦డడానికే, యేసు లోతు భార్య కథ చెప్పాడు. లోతు భార్యకు అలా జరగకు౦డా ఉ౦టే బాగు౦డేది. ఆమెకు జరిగినట్లు మనకు జరగకూడదు.