కంటెంట్‌కు వెళ్లు

రెండవ మెనూకు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

తెలుగు

‘యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమి౦చెను’

కాల౦ గడుస్తు౦డగా, స౦దేహాలు మొలకెత్తవచ్చు, విశ్వాస౦ బలహీనపడవచ్చు. వాగ్దాన౦ చేయబడిన మెస్సీయ, దేవుని రాజ్యానికి రాజు అయిన యేసుపై మీ విశ్వాసాన్ని బలపర్చుకో౦డి.

“యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమి౦చెను” (1వ భాగ౦)

యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమి౦చాడని మీరె౦దుకు నమ్ముతున్నారు?

“యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమి౦చెను” (2వ భాగ౦)

యేసే మెస్సీయ అని నమ్మడానికి మీకేది సహాయ౦ చేస్తు౦దో గమని౦చ౦డి.