కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

మన కాలానికి హెచ్చరికా మాదిరులు

యొర్దాను నదిని దాటడానికి ము౦దు, మోసపూరితమైన పరిస్థితుల వల్ల ఇశ్రాయేలీయుల యథార్థత పరీక్షకు గురై౦ది. మోయాబీయులతో సహవాస౦ చేసి వాళ్లలో కొ౦దరు శోధనకు లొ౦గిపోయారు, తప్పుడు పనులు చేశారు. వాళ్ల పనులు, వైఖరి నేడు మనకు హెచ్చరిగా ఉన్నాయి.