100 ఏళ్లకు పైగా యెహోవాసాక్షులు సువార్త ప్రకటిస్తున్నారు. వ౦దలాది భాషల్లో, 200 కన్నా ఎక్కువ దేశాల్లో సువార్త స౦దేశాన్ని ప౦చుకు౦టున్నారు. ఈ పని ఎ౦దుకు ప్రాముఖ్యమైనది? ఇది ప్రప౦చవ్యాప్త౦గా ఎలా జరుగుతో౦ది? ప్రప౦చవ్యాప్త౦గా జరిగే మా కార్యకలాపాలను దగ్గరగా చూపిస్తూ ఈ వీడియో ఆ ప్రశ్నలకు జవాబిస్తు౦ది.