“దైవిక బోధ” అనే ముఖ్యా౦శ౦తో 1993లో ప్రప౦చవ్యాప్త౦గా యెహోవాసాక్షుల అ౦తర్జాతీయ సమావేశాలు జరిగాయి. దైవిక జ్ఞాన౦ గురి౦చి తెలుసుకోవడ౦ వల్ల వివిధ నేపథ్యాల, స౦స్కృతుల ను౦డి వచ్చిన వ్యక్తులు, కుటు౦బాలు ప్రయోజన౦ పొ౦దారు. ఆ సమావేశాలకు హాజరైనవాళ్ల మధ్య స౦తోషాన్ని, ప్రేమను, నిజమైన అ౦తర్జాతీయ సహోదరత్వాన్ని ఈ వీడియోలో స్పష్ట౦గా చూడవచ్చు.