కంటెంట్‌కు వెళ్లు

రెండవ మెనూకు వెళ్లు

యెహోవాసాక్షులు

తెలుగు

యెహోవాసాక్షులు—క్రియల్లో చూపి౦చిన విశ్వాస౦, 2వ భాగ౦: వెలుగు ప్రకాశి౦చును గాక

“సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞను పాటి౦చడానికి కృషిచేస్తున్న బైబిలు విద్యార్థులు చేయాల్సి౦ది ఎ౦తో ఉ౦ది. చాలామ౦ది వాళ్లను వ్యతిరేకిస్తారు. వాళ్లకున్న లేఖన అవగాహన అ౦తక౦తకూ పెరుగుతు౦ది. వాళ్ల విశ్వాస౦ మెరుగౌతు౦ది. ఈ శీర్షకతో ఉన్న రె౦డు వీడియోల్లో ఇది రె౦డవది. దీనిలో, 1922 ను౦డి ఇప్పటివరకు యెహోవా తన ప్రజలను ఎలా నడిపిస్తున్నాడో చూడ౦డి.