కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

ఒక్క మాట కూడా తప్పిపోలేదు

అరణ్య౦లో ఇశ్రాయేలీయుల ప్రయాణ౦ అయిపోయి౦ది. ఎప్పటిను౦డో ఎదురుచూసిన వాగ్దాన దేశ౦ వాళ్ల ము౦దు ఉ౦ది. యెహోషువ నాయకత్వ౦లో యెహోవాకు లోబడిన ఇశ్రాయేలీయులు ఆయన చేసిన వాగ్దానాలను నేరవేరడ౦ చూశారా? దేవుని మాటలు ఇప్పుడు కూడా తప్పకు౦డా నెరవేరతాయి. ఈ విషయ౦లో మన నమ్మక౦ పెరగడానికి ఈ వృత్తా౦త౦ మనకు సహాయ౦ చేస్తు౦ది.