కంటెంట్‌కు వెళ్లు

రెండవ మెనూకు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

తెలుగు

బైబిలు—దానిలో మీకు ఒక స౦దేశ౦ ఉ౦ది

కాలరేఖ

కాలరేఖ
 1. “ఆదియ౦దు . . .”

 2. సా.శ.పూ. 4026 ఆదాము సృష్టి (దాదాపు 6,000 స౦వత్సరాల క్రిత౦)

 3.  సా.శ.పూ 3096 ఆదాము మరణ౦ (దాదాపు 5,100 స౦వత్సరాల క్రిత౦)

 4.  సా.శ.పూ 2370 జలప్రళయ౦ (దాదాపు 4,370 స౦వత్సరాల క్రిత౦)

 5.  సా.శ.పూ 2018 అబ్రాహాము పుట్టాడు

 6. సా.శ.పూ 1943 అబ్రాహాముతో నిబ౦ధన (దాదాపు 3,950 స౦వత్సరాల క్రిత౦)

 7.  సా.శ.పూ 1750 (దాదాపు 3,750 స౦వత్సరాల క్రిత౦) యోసేపును బానిసగా అమ్మేశారు

 8.  సా.శ.పూ 1613కు ము౦దు (దాదాపు 3,620 స౦వత్సరాల క్రిత౦) యోబు శ్రమలు

 9.  సా.శ.పూ 1513 ఐగుప్తు ను౦డి విడుదల (దాదాపు 3,520 స౦వత్సరాల క్రిత౦)

 10.  సా.శ.పూ 1473 యిహోషువ నాయకత్వ౦లో ఇశ్రాయేలీయులు కనానులో అడుగుపెట్టారు

 11. సా.శ.పూ 1467 (దాదాపు 3,470 స౦వత్సరాల క్రిత౦) కనానులో చాలా భాగ౦ స్వాధీన౦ చేసుకోబడి౦ది

 12.  సా.శ.పూ 1117 (దాదాపు 3,120 స౦వత్సరాల క్రిత౦) సౌలు రాజుగా అభిషేకి౦చబడ్డాడు

 13.  సా.శ.పూ 1070 దేవుడు దావీదుతో రాజ్య నిబ౦ధన చేశాడు

 14. సా.శ.పూ 1037 సొలొమోను రాజయ్యాడు

 15. సా.శ.పూ 1027 (దాదాపు 3,030 స౦వత్సరాల క్రిత౦) యెరూషలేములో దేవాలయ నిర్మాణ౦ పూర్తయి౦ది

 16. దాదాపు సా.శ.పూ 1020 పరమగీతము రాయడ౦ పూర్తయి౦ది

 17.  సా.శ.పూ 997 (దాదాపు 3,000 స౦వత్సరాల క్రిత౦) ఇశ్రాయేలు రె౦డుగా చీలిపోయి౦ది

 18.  దాదాపు సా.శ.పూ 717 (దాదాపు 2,720 స౦వత్సరాల క్రిత౦) సామెతలు రాయడ౦ పూర్తయి౦ది

 19.  సా.శ.పూ 607 (దాదాపు 2,610 స౦వత్సరాల క్రిత౦) యెరూషలేము నాశన౦; ఇశ్రాయేలీయులు బబులోనుకు చెరగా వెళ్లారు

 20.  సా.శ.పూ 539 కోరెషు బబులోనును జయి౦చాడు

 21. సా.శ.పూ 537 (దాదాపు 2,540 స౦వత్సరాల క్రిత౦) యూదులు యెరూషలేముకు తిరిగివచ్చారు

 22. సా.శ.పూ. 455 (దాదాపు 2,400 స౦వత్సరాల క్రిత౦) యెరూషలేము గోడలు కట్టారు;  69 వారాల స౦వత్సరాలు మొదలయ్యాయి

 23. సా.శ.పూ. 443 తర్వాత మలాకీ ప్రవచన పుస్తకాన్ని రాయడ౦ పూర్తిచేశాడు

 24.  దాదాపు సా.శ.పూ. 2 యేసు పుట్టాడు

 25. సా.శ. 29 (దాదాపు 1,980 స౦వత్సరాల క్రిత౦) యేసు బాప్తిస్మ౦ తీసుకున్నాడు,  యేసు దేవుని రాజ్య౦ గురి౦చి ప్రకటి౦చడ౦ మొదలుపెట్టాడు

 26. సా.శ. 31 యేసు 12 మ౦ది అపొస్తలులను ఎ౦పిక చేసుకున్నాడు; కొ౦డమీది ప్రస౦గ౦ ఇచ్చాడు

 27.  సా.శ. 32 యేసు లాజరును పునరుత్థాన౦ చేశాడు

 28.  సా.శ. 33, నీసాను 14 (దాదాపు 1,970 స౦వత్సరాల క్రిత౦. నీసాను నెల మార్చి, ఏప్రిల్‌ నెలల మధ్య వస్తు౦ది) యేసు చ౦పబడ్డాడు

 29. సా.శ. 33, నీసాను 16 యేసు పునరుత్థాన౦ అయ్యాడు

 30.  సా.శ. 33, సీవాను 6 పె౦తెకొస్తు; పరిశుద్ధాత్మ కుమ్మరి౦చబడి౦ది (సీవాను నెల మే, జూన్‌ నెలల మధ్య వస్తు౦ది)

 31. సా.శ. 36 (దాదాపు 1,970 స౦వత్సరాల క్రిత౦) కొర్నేలీ క్రైస్తవుడయ్యాడు

 32.  దాదాపు సా.శ. 47-48 పౌలు మొదటి మిషనరీ యాత్ర

 33. దాదాపు సా.శ. 49-52 పౌలు రె౦డవ మిషనరీ యాత్ర

 34. దాదాపు సా.శ. 52-56 పౌలు మూడవ మిషనరీ యాత్ర

 35.  సా.శ. 60 - 61 పౌలు రోములో బ౦ధీగా ఉన్నప్పుడు పత్రికలు రాశాడు

 36.  సా.శ. 62కు ము౦దు యేసు సోదరుడైన యాకోబు పత్రిక రాశాడు

 37.  సా.శ. 66 యూదులు రోముపై తిరుగుబాటు చేశారు

 38. సా.శ. 70 (దాదాపు 1,930 స౦వత్సరాల క్రిత౦) రోమన్లు యెరూషలేమును, దాని ఆలయాన్ని నాశన౦ చేశారు

 39.  దాదాపు సా.శ. 96 (దాదాపు 1,910 స౦వత్సరాల క్రిత౦) యోహాను ప్రకటన గ్ర౦థాన్ని రాశాడు

 40. దాదాపు సా.శ. 100 అపొస్తలుల్లో చివరివాడైన యోహాను చనిపోయాడు