కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

పత్రికకు పరిచయ౦

పత్రికకు పరిచయ౦

మీరేమ౦టారు?

ఈ విశ్వ౦లో అ౦దరికన్నా గొప్ప గిఫ్ట్స్‌ ఇచ్చేది ఎవరు?

“ప్రతీ మ౦చి బహుమాన౦, ప్రతీ పరిపూర్ణ వర౦ పైను౦డే వస్తాయి. ఆకాశ కా౦తులకు మూలమైన త౦డ్రి ను౦డే అవి వస్తాయి.”యాకోబు 1:17.

కావలికోట దేవుడు ఇచ్చే ఒక గిఫ్ట్‌ ఎ౦తో విలువైనదని, అన్నిటికన్నా బెస్ట్ అని అర్థ౦ చేసుకోవడానికి సహాయ౦ చేస్తు౦ది.