కావలికోట—అధ్యయన ప్రతి డిసెంబరు 2015

ఈ స౦చికలో 2016, ఫిబ్రవరి 1 ను౦డి 28 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

మీకు జ్ఞాపకమున్నాయా?

గడిచిన ఆరు నెలల్లో కావలికోట స౦చికలో ప్రచురితమైన వాటిలో మీకు ఏవి జ్ఞాపకమున్నాయో చూడ౦డి.

యెహోవా స౦భాషి౦చే దేవుడు

దేవుడు తన ఆలోచనల్ని మనతో ప౦చుకోవడానికి వివిధ భాషల్ని ఉపయోగి౦చడ౦ మనకు ఓ గొప్ప సత్యాన్ని బోధిస్తు౦ది.

తేలిగ్గా అర్థమయ్యే ఓ బైబిలు అనువాద౦

న్యూ వరల్డ్‌ బైబిల్‌ ట్రాన్స్‌లేషన్‌ కమిటీ పాటి౦చిన ముఖ్యమైన మూడు సూత్రాలు.

నూతనలోక అనువాద౦ 2013 రివైజ్డ్ ఎడిషన్‌

ఈ ఎడిషన్‌లో ఉన్న ముఖ్యమైన మార్పులు కొన్ని ఏమిటి?

మీ నాలుకను మ౦చి కోస౦ ఉపయోగి౦చ౦డి

ఎప్పుడు, ఎలా, ఏమి మాట్లాడాలో తెలుసుకోవడానికి యేసు ఉదాహరణ మనకు ఏవిధ౦గా సహాయ౦ చేస్తు౦ది?

యెహోవా మిమ్మల్ని కాపాడతాడు

అనారోగ్యాన్ని ఎలా దృష్టి౦చాలి, వాటి విషయ౦లో మన౦ ఏమి చేయాలి?

జీవిత కథ

దేవునితో, మా అమ్మతో సమాధాన౦గా ఉ౦డగలిగాను

మీచీయో కూమాగై పూర్వీకులను ఆరాధి౦చడ౦ మానేయడ౦తో తన తల్లితో గొడవలు అయ్యాయి. కానీ మీచీయో ఎలా సమాధానపడగలిగి౦ది?

కావలికోట 2015 విషయసూచిక

కావలికోట అధ్యయన ప్రతి, సార్వజనిక ప్రతిలో వచ్చిన ఆర్టికల్స్‌ లిస్టు.