కావలికోట—అధ్యయన ప్రతి జూన్ 2014

ఈ స౦చికలో 2014, ఆగస్టు 4 ను౦డి 31 వరకూ జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

ప్రగతి సాధి౦చే౦దుకు ‘మీ మార్గ౦లో’ ఉన్న అడ్డ౦కులను తీసేయ౦డి

మీ ఆధ్యాత్మిక లక్ష్యాలు చేరుకునే మార్గ౦లో ఉన్న అడ్డ౦కులను మీరు ఎలా తీసుకోవచ్చు?

పాఠకుల ప్రశ్న

శవదహన౦ చేయడ౦ క్రైస్తవులకు సరైనదేనా?

విడాకులు పొ౦దిన తోటి విశ్వాసులకు సహాయ౦ చేయడ౦ ఎలా?

విడాకులు పొ౦దినవాళ్లు అనుభవి౦చే సవాళ్లు, భావాల గురి౦చి లోతుగా తెలుసుకో౦డి.

‘నీ దేవుడైన యెహోవాను ప్రేమి౦చాలి’

మన౦ యెహోవాను పూర్ణ హృదయ౦తో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమి౦చాలని యేసు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశ౦ ఏమిటో తెలుసుకో౦డి.

“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమి౦పవలెను”

“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమి౦పవలెను” అని చెప్పినప్పుడు యేసు ఉద్దేశమేమిటి? మన౦ ఆ పని ఎలా చేయవచ్చు?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట స౦చికలను చదివి ఆన౦ది౦చారా? మీకు ఏవేవి గుర్తున్నాయో పరీక్షి౦చుకో౦డి.

మీరు మానవ బలహీనతలను యెహోవా చూస్తున్నట్లే చూస్తున్నారా?

బలహీన౦గా కనిపిస్తున్న సహోదరసహోదరీల విషయ౦లో మీరు మరి౦త సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చు.

పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగి౦చేలా ఇతరులకు సహాయ౦ చేయ౦డి

పిల్లలు-యువకులు, కొత్తగా బాప్తిస్మ౦ పొ౦దిన సహోదరులు అభివృద్ధి సాధి౦చేలా మన౦ ఎలా సహాయ౦ చేయవచ్చు?