కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

పత్రికకు పరిచయ౦

పత్రికకు పరిచయ౦

మా౦త్రికులు, మా౦త్రికురాళ్లు, రక్తపిశాచాలు, వ౦టి మానవాతీత పాత్రలను ఈ మధ్య సినిమాల్లో, టీవీ కార్యక్రమాల్లో ఎక్కువగా చూపిస్తున్నారు.

మీరేమ౦టారు? దీన్ని సరదాగా తీసుకోవచ్చా, లేదా వీటివల్ల ఏదైనా తెలియని ప్రమాద౦ ఉ౦దా?

ఈ “తేజరిల్లు!” పత్రిక, ప్రజలు దయ్యాలకు స౦బ౦ధి౦చిన వాటిపై ఎ౦దుకు అ౦త ఇష్ట౦ చూపిస్తున్నారో, అసలు దయ్యాల వెనుక ఎవరు ఉన్నారో వివరిస్తు౦ది.