కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

కావలికోట నం. 3 2018 | దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడా?

దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడా?

ఏదైనా విపత్తు జరిగినప్పుడు లేదా ప్రజలు బాధలు అనుభవించి చనిపోయినప్పుడు దేవుడు చూస్తున్నాడా, అసలు వీటన్నిటి గురించి పట్టించుకుంటాడా అని మనం అనుకోవచ్చు. బైబిలు ఇలా చెప్తుంది:

“యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉంది, ఆయన చెవులు వాళ్ల అభ్యర్థనల వైపు ఉన్నాయి. అయితే యెహోవా ముఖం చెడు పనులు చేసేవాళ్లకు వ్యతిరేకంగా ఉంది.”—1 పేతురు 3:12.

కావలికోట దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడో, కష్టాలన్నిటిని తీసేయడానికి ఆయన ఏమి చేస్తాడో చెప్తుంది.

 

“దేవుడు ఎక్కడ ఉన్నాడు?”

ఏదైనా విషాద సంఘటన జరగడం వల్ల, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా అనే ప్రశ్న వచ్చిందా?

దేవుడు మిమ్మల్ని చూస్తాడా?

దేవుడు మన క్షేమం విషయంలో చాలా ఆసక్తి చూపిస్తున్నాడని అనడానికి ఏ ఆధారాలు ఉన్నాయి?

దేవునికి మీ గురించి తెలుసా?

మన గురించి, మన జన్యు నిర్మాణం గురించి దేవునికున్న ఈ ప్రత్యేకమైన జ్ఞానం మనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఆయన అర్థం చేసుకోగలడనే నమ్మకాన్ని కలిగిస్తుంది.

దేవునికి తదనుభూతి లేదా సానుభూతి ఉందా?

దేవుడు మనకు జరిగే వాటిని చూస్తాడని, అర్థం చేసుకుంటాడని, మనకోసం బాధపడతాడని బైబిలు నమ్మకాన్ని ఇస్తుంది.

బాధలు—దేవుని నుండి మనకు వచ్చే శిక్షలా?

తప్పులు చేసినందుకు మనుషులను శిక్షించడానికి దేవుడు అనారోగ్యాన్ని, విషాదాన్ని తీసుకొస్తాడా?

మన బాధలకు కారణం ఎవరు?

మనుషుల బాధలకు మూడు ముఖ్యమైన కారణాలు ఏంటో బైబిలు వివరిస్తుంది.

దేవుడు బాధలన్నిటినీ త్వరలోనే తీసేస్తాడు

దేవుడు అన్యాయానికి, బాధలకు త్వరలోనే అంతం తీసుకొస్తాడని మనకు ఎలా తెలుసు?

దేవుని ప్రేమ వల్ల మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు

అద్భుతమైన భవిష్యత్తు గురించిన దేవుని వాగ్దానాలపై విశ్వాసాన్ని పెంచుకోవడానికి లేఖనాలు మనకు సహాయం చేస్తాయి.

మీరు బాధలు పడుతుంటే దేవునికి ఎలా ఉంటుంది?

ఈ బైబిలు వచనాలు దేవుడు మీ బాధలు గురించి ఎలా భావిస్తున్నాడో తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి.