కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

మీరు దేవునికి దగ్గర కావచ్చు

మీరు దేవునికి దగ్గర కావచ్చు

కొంతమంది ఏమని అనుకుంటారంటే . . .

దేవునికి మన మీద శ్రద్ధ లేదు; ఆయన చాలా ఉన్నతమైనవాడు, పవిత్రుడు, ఆయనను సమీపించడం చాలా కష్టం.

బైబిలు ఏమి చెప్తుంది:

“దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.”—యాకోబు 4:8.

“మీరంటే ఆయనకు పట్టింపు ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి.”—1 పేతురు 5:7.

దేవునికి దగ్గరవ్వడానికి మనం ఏమి చేయవచ్చు?

  • ఆయనతో మాట్లాడండి.—కీర్తన 145:18, 19.

  • ఆయన చెప్పేది వినండి.—కీర్తన 32:8.

  • ఆయన ఇచ్చే నిర్దేశాన్ని పాటించండి.—సామెతలు 3:5, 6.

  • ప్రయత్నించడం మానకండి.—మత్తయి 7:7, 8.