కావలికోట నం. 1 2019 | దేవుడు అంటే ఎవరు?

మిమ్మల్ని దేవునికి దగ్గర చేసే 6 ప్రశ్నలకు జవాబులు పరిశీలించండి.

దేవుడు అంటే ఎవరు?

దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడానికి ఆయనను తెలుసుకోవడం మొదటి మెట్టు. మీరు దాన్ని ఎలా చేయవచ్చు?

దేవుని పేరేంటి?

దేవుని పేరు ఆయన్ని ప్రత్యేకపరుస్తుందని మీకు తెలుసా?

దేవుడు ఎలాంటివాడు?

దేవుని ముఖ్యమైన లక్షణాలు, గుణాలు ఏంటి?

దేవుడు ఏమి చేశాడు?

మనుషులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండడానికి దేవుడు ఏమి చేశాడో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.

దేవుడు ఏమి చేస్తాడు?

దేవుని నీతియుక్త ప్రభుత్వంలో ఏ పరిస్థితులు ఉంటాయో తెలుసుకోండి.

దేవుని గురించి తెలుసుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

దేవునితో మంచి సంబంధాన్ని పెంచుకునే వాళ్లకు ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి?

మీరు దేవునికి దగ్గర కావచ్చు

దేవునికి దగ్గర అవ్వడానికి సహాయం చేసే నాలుగు విషయాలు చూడండి.